నమస్కారం....
నమస్కారాన్ని సంప్రార్ధన అని అంటారు. ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి.
1. రెండు చేతులు జోడించి నమస్కరించడం ప్రార్ధన ముద్ర.
2. మిత్రులకు హృదయం దగ్గర నమస్కారం చేయాలి. దీనిని వినమిత మస్తకం అంటారు.
3. గురుదేవులకు నుదుటి దగ్గర నమస్కరించాలి. దీనిని ధ్యానం అంటారు.
4. దేవతలకు తలపై (నుదిటి పైన మణికట్టు అంటేలా ) నమస్కరించాలి. దీనిని విన్నపం అంటారు.
ఇది భారతీయ ఆచార విధి.
సేకరణ : శ్రీ కనకదుర్గ ప్రభ

No comments:
Post a Comment