శివాలయంలో నందీశ్వరుని తోకను నిమిరేదెందుకు ?
శివాలయంలో నంది ఎద్దు జాతికి చెందినది కాదు. అయినా తోక నిమిరితే ఎంతో ఆనందము. అలా నిమిరినప్పుడు నందీశ్వరుడు పరమానందభరితుడై పరమేశ్వరునికి నీ భక్తుడు నీ దర్శనానికి వచ్చాడని నివేదిస్తాడు. ఎద్దు ధర్మానికీ, గుర్రం శక్తికీ ప్రతీకలు.ధర్మానికి పురికొల్పుతున్నాం అని చెప్పటం కూడా తోక నిమరటంలో భాగం.
No comments:
Post a Comment