పాణీలు -2 ( నానీలు )
పాణీలు -2 ( నానీలు )
వాడికి సెల్ పిచ్చి పట్టింది భోజనానికి పిలవాలన్నా...మెసేజ్ ఇవ్వాల్సిందే.. !
అన్నప్రాసన రోజే ఆల్ఫాబేటాలు చెప్పాడు...అక్షరాభ్యాసం నాటికి విద్యాభ్యాసం పూర్తయింది...హైటెక్ స్టూడెంట్ మరి..
ఆ పాప పుడుతూనేమాం.. మాం.. అంటుంది..ఇంగ్లీష్ మందుల ప్రభావం మరి..
పాణిగ్రాహి రాజశేఖర్
23-12-2013
No comments:
Post a Comment