Tuesday, 31 December 2013
Sunday, 29 December 2013
Friday, 27 December 2013
Thursday, 26 December 2013
Wednesday, 25 December 2013
Monday, 23 December 2013
Saturday, 21 December 2013
Thursday, 19 December 2013
Tuesday, 17 December 2013
Saturday, 14 December 2013
Friday, 13 December 2013
Thursday, 12 December 2013
బ్లాగ్ పాఠకులకు మనవి
బ్లాగ్ పాఠకులకు మనవి
నాకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక, భక్తి సంభందిత విషయాలను పలు పత్రికల్లో చదివి తెలుసుకున్నాను. ఎంతో విలువైన సమాచారం నలుగురికీ తెలియజేయాలనే సదుద్దేశంతోనే వీటిని నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను. అంతేగాని వేరే వాళ్ళవి కాపీ కొట్టడం లేదు. ఏదైనా పొరపాటు జరిగితే నాకు మెయిల్ చేయండి. ఆ పోస్ట్ తొలగిస్తాను. నేను పెట్టే ఈ సమాచారం అంతా ఫేస్ బుక్, ఆధ్యాత్మిక పత్రికల నుంచి సేకరించినవి మాత్రమే.. ఇకపై ఎక్కడ నుంచి సేకరించానో కూడా కింద ఉదహరిస్తాను. నా బ్లాగ్ రచనలను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నమస్సుమాంజలి.
మీ స్పందనను తప్పక తెలియజేస్తారు కదూ..
ధన్యవాదములతో...
విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు...
బలపం పట్టి భామ ఒళ్ళో
అ ఆ ఇ ఈ లు దిద్దాడు...తైలం పెట్టి తాళం పట్టి
తలంటులూ పెట్టాడు...
"ధర్మక్షేత్రం"లో "శత్రువు"లపై
"జయం మనదేరా" అన్నాడు...
"నువ్వు నాకు నచ్చావ్"
"ప్రేమించుకుందాం రా...
మనది"పవిత్రబంధం" అంటూనే
ఈ "అబ్బాయిగారు"
"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" తో
సరసాలాడాడు..
"ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" అని
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"కింద సేదతీరాడు.
అ ఆ ఇ ఈ లు దిద్దాడు...తైలం పెట్టి తాళం పట్టి
తలంటులూ పెట్టాడు...
"ధర్మక్షేత్రం"లో "శత్రువు"లపై
"జయం మనదేరా" అన్నాడు...
"నువ్వు నాకు నచ్చావ్"
"ప్రేమించుకుందాం రా...
మనది"పవిత్రబంధం" అంటూనే
ఈ "అబ్బాయిగారు"
"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" తో
సరసాలాడాడు..
"ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే" అని
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"కింద సేదతీరాడు.
విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు...
లక్కీ బాయ్..
లక్కీ బాయ్..
ఈ అబ్బాయి చాలా ముద్దుస్తున్నాడు కదా...అందుకే ఈ పిక్ పోస్ట్ చేశాను అనుకుంటే తప్పులో కాలేసినట్లే...
11-12-13 అదృష్ట రోజున మా మేనకోడలు ఎన్.శాంతి శ్రీ ఈ బుడతడికి జన్మనిచ్చింది. మరి వాడు ఎంతటి మేధావి అవుతాడో వేచిచూడాల్సిందే.. ఇంకో విషయం...వీడు సామాన్యుడు కాదండీ...పుట్టినరోజే పేపర్ లో వాడి ఫోటో వేయించుకున్నాడు. మరి ఆ చిన్నోడికి హాయ్..చెప్తారు కదూ... బై....
Wednesday, 11 December 2013
తిరుమల శ్రీవారి హస్తాలు అలా ఎందుకు ఉంటాయి ?
తిరుమల శ్రీవారి హస్తాలు అలా ఎందుకు ఉంటాయి ?
తిరుమల స్వామిని దర్శించిన వారందరికీ స్వామి హస్తాలు ఉండే తీరు తెలిసే ఉంటుంది. స్వామి హస్తాలు నేలను చూపుతున్నట్టు ఉంటాయి. ఆ భంగిమకు అర్ధం తన పాదాలను శరణ్యంగా భావించిన భక్తులకు, దర్శించిన భక్తులకు లేమి ఉండదని పరమార్ధం. ఇదే విషయం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది. ఈ సారి తిరుమల వెళ్ళినపుడు స్వామి వారిని ఆపాదమస్తకమూ తనివితీరా చూడండి. స్వామి కనిపించగానే కనులు మూసుకోకుండా ఆయన్నే చూస్తూ ముందుకు కదలండి.Tuesday, 10 December 2013
Sunday, 8 December 2013
శివ లింగం ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు?
శివ లింగం ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు?
శివునికి నిత్యపూజ జరగాల్సిందే. అలా చేయగలిగితేనే లింగాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. శివ లింగానికి నిత్యం ఖచ్చితమైన సమయంలో అభిషేకము, నివేదన జరగాలి. అలా నిష్టగా చేసే పరిస్థితులు ఈ పోటీ ప్రపంచంలో లేవు. కావున శివలింగాన్ని అలా నిత్య పూజ చెయ్యలేనప్పుడు మహాశివుని ఆగ్రహానికి గురికావటం కన్నా, మీకు దగ్గరలోని గుడి శివలింగాన్ని ఇచ్చివేయటం మంచిది,
Saturday, 7 December 2013
Friday, 6 December 2013
Thursday, 5 December 2013
Wednesday, 4 December 2013
Tuesday, 3 December 2013
చిన్నారి నవ్యశ్రీ ప్రతిభ
చిన్నారి నవ్యశ్రీ ప్రతిభ
చిన్మయ మిషన్ ఇటీవల నిర్వహించిన భగవద్గీత 13వ అధ్యాయం శ్లోకాల పోటీలో మా అమ్మాయి పాణిగ్రాహి నవ్యశ్రీ (2వ తరగతి) మండల స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించింది. త్వరలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. చిన్నప్పటి నుంచే వివిధ శతకాలు, శ్లోకాలు, భక్తి గీతాలు శ్రావ్యంగా ఆలపిస్తుంది. మన సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు అలవడాలనే ఉద్దేశ్యంతో మా అమ్మాయి నవ్యశ్రీతో పాటు బాబు బాలశ్రీవత్సకు భగవద్గీత, శతకాలు నేర్పుతున్నాం. మీ పిల్లలకూ ఆధ్యాత్మిక సువాసనలు రుచి చూపిస్తారు కదూ.. మా పిల్లలకు మీ ఆశ్శీసులు అందించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ....
Monday, 2 December 2013
శివాలయంలో నందీశ్వరుని తోకను నిమిరేదెందుకు ?
శివాలయంలో నందీశ్వరుని తోకను నిమిరేదెందుకు ?
శివాలయంలో నంది ఎద్దు జాతికి చెందినది కాదు. అయినా తోక నిమిరితే ఎంతో ఆనందము. అలా నిమిరినప్పుడు నందీశ్వరుడు పరమానందభరితుడై పరమేశ్వరునికి నీ భక్తుడు నీ దర్శనానికి వచ్చాడని నివేదిస్తాడు. ఎద్దు ధర్మానికీ, గుర్రం శక్తికీ ప్రతీకలు.ధర్మానికి పురికొల్పుతున్నాం అని చెప్పటం కూడా తోక నిమరటంలో భాగం.
Saturday, 30 November 2013
దేవాలయంలో కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి..?
దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి..?
గుడికి బైలుదేరామంటే స్నానం చేసే బయలుదేరుతాము. అయినా గుడి బయట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళతాము. దానికి కారణం స్నానం అయ్యాక,బైలుదేరేముందు చెప్పులు ధరిస్తాము. కాన ముందుగా గుడిబైట పాదరక్షలను వదిలి, పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి, పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ, ఆపాదమస్తకమూ పరిశుభ్రం చేసుకోవడానికి, తొలుత రెండు కళ్ళు వెనక, ముందూ తడిచేలా కడుక్కుంటాము. మూడుసార్లు పుక్కిలించి నీటిని బైటకు వదలాలి.
"దేవా| శరీరమూ, వాక్కుకి మూలకారకమైన నాలుకా, నోరూ కూడా శుభ్రపరుచుకొని నీ ముందు వచ్చి ప్రార్ధిస్తున్నాము. కావున మమ్ము దీవించు" అని అర్ధం. అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు, నోరూ శుభ్రపరుచుకొని దర్శించుకోవాలి.
Friday, 29 November 2013
Thursday, 28 November 2013
Wednesday, 27 November 2013
నాగరాజులకు...కోపమొచ్చింది..
నాగరాజులకు...కోపమొచ్చింది..
నాగరాజులకు కోపమొచ్చింది. నాగుల చవితికి జనాల దగ్గర డబ్బులు లేకుండా చేసి తమ పుట్టల్లో పాలు పోయకపోవడానికి నేతలే కారణమని తెలుసుకున్నాయి. పెరిగిన ధరలు, విభజన సెగలు, ప్రకృతి విలయాలు, రైతన్నలకు కడగండ్లు,ఈ పాపాలకూ వారే కారణమని తెలుసుకున్నాయి. పగ పెంచుకున్నాయి. మరి కొద్దిరోజుల్లో అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయని మీడియా ద్వారా వాటికి సమాచారమందింది. అంతే..తమ పరివారాలతో సహా.. అసెంబ్లీ లోకి చేరిపోయాయి. తాము వచ్చామని టీవీ వాళ్లకి చెప్పడంతో కెమేరాలతో అంతా వాలిపోయారు. పొద్దునుంచి ఒకటే పబ్లిసిటీ.. ఇక నేతలూ కాసుకోండి..
ఇప్పటికే నన్నపనేని వీటి రాక వెనక ఎవరి 'హస్తం' ఉందో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక రానున్న సమావేశాల్లో నేతల చేతుల్లో మైకు గొట్టాల బదులు పాములుంటాయోమో..వేచి చూద్దాం... పాము కాటుకు నేతల మృతి వార్తల కోసం...
ఇప్పటికే నన్నపనేని వీటి రాక వెనక ఎవరి 'హస్తం' ఉందో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక రానున్న సమావేశాల్లో నేతల చేతుల్లో మైకు గొట్టాల బదులు పాములుంటాయోమో..వేచి చూద్దాం... పాము కాటుకు నేతల మృతి వార్తల కోసం...
Tuesday, 26 November 2013
Monday, 25 November 2013
Sunday, 24 November 2013
Saturday, 23 November 2013
Friday, 22 November 2013
Thursday, 21 November 2013
Subscribe to:
Posts (Atom)