Tuesday, 17 November 2015

కవిత

సాక్షి మంగళగిరి యూనిట్ నుంచి ప్రకాశం డెస్క్ తిరిగి ఒంగోలు వెళ్తున్న సందర్భంగా జరిగిన సత్కారంలో నేను చదివిన కవిత. 

Saturday, 7 November 2015

దుర్గగుడి వద్ద ప్లై ఓవర్

దుర్గగుడి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా నివాసాల తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పై వంతెన నిర్మాణంతో ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అయితే అశోక్ స్తంభం, పొట్టి శ్రీరాములు, గాంధీ విగ్రహాలను తొలగించడం నాకు చాలా బాధగా వుంది. ముఖ్యంగా దశాబ్దాలుగా లాండ్ మార్క్ గా ఉన్న అశోక్ స్తంభం అదృశ్యం అయింది. ఇళ్ళతో పాటు పదుల సంఖ్యలో రోడ్డు పక్కన వున్న భారీ వృక్షాలు నేలకూలుస్తుంటే నా కంట కన్నీళ్ళు ఉబికాయి. నదీ తీరంలో ఉన్న పచ్చని చెట్టుల గాలి ఇక మాకు కరువైనట్లే. ఏదైనా అభివృద్ధి జరగాలంటే.. కొన్ని వదులుకూవాల్సిందే.. పుష్కరాలకు పూర్తి చేస్తే సంతోషం. 

Friday, 9 October 2015

బాల శ్రీవత్స పుట్టినరోజు వేడుకలు


ఈరోజు (09-10-15)మా అబ్బాయి
బాల శ్రీవత్స పుట్టినరోజు వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరిగాయి. పిల్లల కేరింతల నడుమ బాలు కేకు కట్ చేశాడు. బంధువులు, స్నేహితుల రాకతో సందడి వాతావరణం నెలకొంది.

ఈ రోజు మా అబ్బాయి బాల శ్రీవత్స పుట్టిన రోజు. మీ శుభాశీస్సులు అందిస్తారు కదూ !