కాకర పువ్వోత్తుల జిలుగులు, మతాబుల మెరుపులు
హలో ఫ్రెండ్స్..దీపావళి పండుగ బాగా చేసుకున్నారా.. మేము ఉల్లాసంగా..ఉత్సాహంగా వేడుకలు చేసుకున్నాం. పండుగలన్నింటిలోకెల్లా ఆనందాన్ని ఇచ్చే అసలైన పండుగ ఇదే. టపాసుల మోతలు,
కాకర పువ్వోత్తుల జిలుగులు, మతాబుల మెరుపులు, చిచ్చుబుడ్ల వెలుగులుతో సందడిగా చేసుకున్నాం. మా అమ్మయి నవ్య, అబ్బాయి బాలు బాణాసంచా కాలుస్తున్న ఆ ఆనంద క్షణాలను ఇలా మీతో పంచుకుంటున్నా...
No comments:
Post a Comment