Create your own at MyNiceProfile.com
Thursday, 3 April 2014
వసంత నవరాత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం దుర్గమ్మకు ఆలయ అర్చకులు కనకాంబరాలతో అర్చన నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి నిలువెత్తు కనకాంబరాలను సమర్పించారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment