Thursday, 25 July 2013


వాగ్ధానాల ఝరిలో తడవకు
ప్రలోభాల లోయలో మునగకు
తాయిలాల తాంబూలాలు స్వీకరించకు
మందుచుక్క కోసం మురిసిపోకు
అసమర్ధుడిని ఎన్నుకోకు
యోగ్యతకు ఓటు...అదే వెలుగు నీకు


 ఈరోజు (26-7-13) సాక్షి కృష్ణాజిల్లా ఎడిషన్ ఎన్నికల పేజిలో నేను రాసిన కవిత ప్రచురితమైంది. 


No comments:

Post a Comment