Saturday, 20 July 2013
కవి మిత్రులకు స్వాగతం
సమ్యైకాంధ్ర కవితలకు ఆహ్వానం
విజయవాడ కేంద్రంగా సమ్యైకాంధ్ర కోసం కృషి చేస్తున్న సమ్యైకాంధ్ర సాహితీ మిత్రులు సంస్థ తరపున సమ్యైకాంధ్ర కవితా సంకలనం తీసుకురావాలని సంకల్పించాం. కవులు తమ కవితలతో పాటు ఫోటోలను దిగువ చిరునామాకు పంపగలరు.
సమ్యైకాంధ్ర సాహితీ మిత్రులు
ఎస్.ఎఫ్.5, అనితా అపార్ట్ మెంట్స్
విద్యాధరపురం, విజయవాడ-12.
సెల్ : 93929 42485.
Wednesday, 10 July 2013
diviki..
ప్రేమాభిమానాలకు ప్రతిరూపమైన మా నాన్నగారు కీ.శే. పాణిగ్రాహి రామకృష్ణ శర్మ గారు జూన్ 27వ తేదీ రాత్రి స్వర్గస్తులయ్యారు. మాకు చక్కని విద్యాబుద్ధులు చెప్పించి ఉన్నతులుగా తీర్చిదిద్ది ప్రేమను పంచి మమ్మల్ని శోక సంద్రంలో ముంచి స్వర్గలోకమునకు వెళ్ళిపోయారు.
Subscribe to:
Posts (Atom)