Thursday, 28 March 2013

మైనర్ల డ్రైవింగ్ సురక్షితమేనా


మైనర్ల డ్రైవింగ్ సురక్షితమేనా


ఈ రోజు నేను పని మీద ఒంగోలు వేల్లాను.  బస్సులో వస్ట్తున్నప్పుడు చాలా లారీలు చూశాను. సగానికి పైగా 18 సంవత్సరాల లోపు వారే. వారి ఓవర్ స్పేడు చూస్తే భయమేసింది. అసలు అధికారులు వున్నారా అనే అనుమానం వస్తుంది. వారికి లైసెన్స్ ఎలా ఇచ్హారో అర్దం కావడం లేదు. ఇటువంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. మైనర్ల డ్రైవింగ్ నిరోధించాల్సిన భాధ్యత మనపై ఉంది.

No comments:

Post a Comment