ఈరోజు (26-3-15) మా ఇంట్లో లక్ష్మి గణపతి హోమం నిర్వహించాం. వేలూరి కృష్ణశాస్త్రి, పవన్ సాయి శర్మల బ్రహ్మత్వంలో వైభవంగా చేశాం..
Monday, 23 March 2015
విజయవాడ ఘంటశాల సంగీత కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 21-03-15న జరిగిన ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొన్న నన్ను సన్మానిస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు .ఎ, మేయర్ శ్రీధర్ తదితరులు.
చెట్టు పక్కనే మంట పెట్టి వృక్షాలకు చేటు తెస్తున్న తీరును వృక్ష విలాపం శీర్షికతో ఇలా అక్షరీకరించా...ఎలా ఉంది ఫ్రెండ్స్.. ఈరోజు సాక్షి విజయవాడ సిటీ ఎడిషన్ 16వ పేజిలో ప్రచురితమైంది.