ఈరోజు (09-10-15)మా అబ్బాయి
బాల శ్రీవత్స పుట్టినరోజు వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరిగాయి. పిల్లల కేరింతల నడుమ బాలు కేకు కట్ చేశాడు. బంధువులు, స్నేహితుల రాకతో సందడి వాతావరణం నెలకొంది.
సాక్షి నెల్లూరు డెస్క్ తిరిగి నెల్లూరు వెళ్తున్న సందర్భంగా మంగళగిరి యూనిట్లో అక్టోబర్ 1న వీడ్కోలు సభ జరిగింది. ఆ సభ లో వారికి వీడ్కోలు పలుకుతూ నేను రాసిన కవిత.