Wednesday, 28 August 2013


తెలుగంటే తియ్యదనం
తెలుగంటే అమ్మదనం
తెలుగులోనే మాట్లాడదాం
తెలుగువాడినని గర్విద్దాం

మాతృభాషా 

దినోత్సవ శుభాకాంక్షలు



దసరాబుల్లోడికి 'వారసుడు'అమ్మాయిలకి 'మన్మధుడు'సినీ 'ఆకాశవీధిలో' 'మురళీకృష్ణుడు'అభిమానుల గుండెల్లో 'ఘరానాబుల్లోడు"

నాగార్జునకి జన్మదిన శుభాకాంక్షలు

Onion Cartoon 


Tuesday, 27 August 2013

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

Jai samaikyandhra 


Friday, 23 August 2013

పృక్రతి సోయగంలో

జల విహారం 

మదినిండా ఆనంద పరవశం


Wednesday, 21 August 2013

Jai Samaikyandhra 


My daughter Navya Sri 

at Durga Temple (kumari Pooja in dasara celebrations 2012.

Monday, 19 August 2013

Tuesday, 13 August 2013


మదిలో ప్రేమ కుసుమం వికసించింది
నీ చూపుల కిరణం తాకగానే.... 

 -పాణిగ్రాహి-




బిచ్చగాళ్ళమైనా మేమూ
తెలుగుతల్లి బిడ్డలమే..
సమైక్యాంధ్ర కోసం
ఉద్యమ బాట పడతాం..



వ్యంజకం

చిన్న రాష్ట్రాలతో
అభివృధ్ది ఆశాజనకం
సాగు,తాగు నీటి కోసం
చేయాలి నిత్యం యుధ్దం 

Friday, 9 August 2013

మల్లె పందిరి సాహిత్య పత్రికలో ప్రచురితమైన నా కవిత.


Thursday, 8 August 2013


ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు




Wednesday, 7 August 2013

Tuesday, 6 August 2013


సమైక్య సెగలు

యూపీఏకు గుబులు
తెలంగాణా నేతలకు దిగులు
భాగ్యనగరంలో సీమాంధ్రా ఉద్యోగులతో చేస్టున్నరు యుద్దాలు 

JAI SAMAIKYANDHRA 


అందానికే నిర్వచనం నీ రూపం